Ind vs NZ 1st Test, Shreyas Iyer: వారెవ్వా..! మరెవ్వరికీ లేని రికార్డు కొల్లగొట్టిన శ్రేయస్
ABP Desam
Updated at:
28 Nov 2021 06:36 PM (IST)
1
కాన్పూర్ టెస్టులో శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అరంగేట్రంలోనే శతకం, అర్ధశతకం చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
3
తొలి ఇన్నింగ్స్లో 105, రెండో ఇన్నింగ్స్లో 65 పరుగులు చేశాడు.
4
అశ్విన్ (32)తో కలిసి ఆరో వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం అందించాడు.
5
వృద్ధిమాన సాహా (61*)తో ఏడో వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.