Pooja Hegde: పూజాహెగ్డే సండే మూడ్.. హాట్ ఫొటోతో రచ్చ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే వరుస సినిమాలు ఒప్పుకుంటూ చాలా బిజీగా గడుపుతోంది. (Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంత బిజీ టైంలో కాస్త గ్యాప్ దొరకడంతో మాల్దీవ్స్ కి చెక్కేసింది మన బుట్టబొమ్మ (Courtesy: Instagram)
అక్కడ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. (Courtesy: Instagram)
దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ట్రెండ్ అవుతున్నాయి. (Courtesy: Instagram)
ఈ ఫొటోల్లో పూజాహెగ్డే చాలా హాట్ గా కనిపిస్తుండడంతో.. ఫ్యాన్స్ అదే రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. (Courtesy: Instagram)
రోజురోజుకి బికినీ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.. ఇప్పట్లో బికినీ షో ఆపేలా లేదు. (Courtesy: Instagram)
తాజాగా మరో హాట్ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Courtesy: Instagram)
పూజా హెగ్డే హాట్ ఫొటోలు (Courtesy: Instagram)
పూజా హెగ్డే హాట్ ఫొటోలు (Courtesy: Instagram)