Happy Birthday Chahal: యుజ్వేంద్ర చాహల్ బర్త్ డే... ఈ ఫొటోలు ఎప్పుడైనా చూశారా?
ఈ రోజు భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచాహల్ క్రికెట్ ప్లేయరే కాదు... అతడు చిన్నప్పుడు చెస్ బాగా ఆడేవాడు. అనేక పోటీల్లో పాల్గొని విజతగా కూడా నిలిచాడు.
Right-arm leg break బౌలర్ అయిన చాహల్ 2016లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 6 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ చాహల్
కుటుంబ సభ్యులతో చాహల్. తండ్రి కేకే చాహల్, తల్లి సునీత దేవి, భార్య ధన శ్రీ వర్మ
నానమ్మతో చాహల్ దంపతులు
తండ్రి కేకే చాహల్‌తో యుజ్వేంద్ర చాహల్
2020లో కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మను చాహల్ పెళ్లి చేసుకున్నాడు.
తన పెంపుడు కుక్కలు గ్రూట్, స్కాటీతో
సహచర ఆటగాడు రోహిత్ శర్మతో సరదాగా
కన్నడ స్టార్ యశ్ దంపతులతో చాహల్, ధన శ్రీ
గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్‌తో
మహేంద్ర సింగ్ ధోనీ - సాక్షి దంపతులతో
టీమిండియాతో
రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు ఆటగాళ్లతో చెస్ ఆడుతూ