Aus vs Ind Final Highlights: అన్నట్టే 130 కోట్లమందిలో నిశ్శబ్ధం- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన ఆస్ట్రేలియా
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రధానమంత్రి మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి చేతుల మీదుగా కప్ అందుకుంటున్న ఆస్ట్రేలియా కమ్మిన్స్
ప్రపంచ కప్ 2023తో ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్
ఆరోసారి ఛాంపియన్‌గా మారిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆనందం
ఓటమి తర్వాత కోచ్ రాహుల్ ద్రావిడ్
ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్ల భావోద్వేగం
బాధతో పెవిలియన్‌కు చేరుకుంటున్న కోహ్లీ
బాధతో పెవిలియన్‌కు చేరుకుంటున్న కోహ్లీ
బాధతో పెవిలియన్‌కు చేరుకుంటున్న కోహ్లీ
ఆఖరి పరుగు ఆస్ట్రేలియా బ్యాటర్ తీయడంతో ఇలా బాధతో కూర్చొని ఉండిపోయిన కేఎల్ రాహుల్
మహమ్మద్ షమీ భావోద్వేగం
బాధతో పెవిలియన్ చేరుకుంటున్న రోహిత్
బాధతో పెవిలియన్ చేరుకుంటున్న రోహిత్
షాక్‌లో సిరాజ్
బహుమతి ప్రదానోత్సవంలో బాధతో కోహ్లీ, రోహిత్
మ్యాన్ ఆఫ్‌ద టోర్నీ వచ్చిన కొహ్లీ కళ్లల్లో కనిపించని ఆనందం