ఆసియా కప్‌లో బంగ్లాపై శ్రీలంక విజయం - ఐదు వికెట్ల తేడాతో!
ABP Desam
Updated at:
31 Aug 2023 11:28 PM (IST)
1
ఆసియా కప్‌ను శ్రీలంక జట్టు విజయంతో ప్రారంభించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తమ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో గెలుపొందింది.
3
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయింది.
4
అనంతరం శ్రీలంక కేవలం 39 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
5
నాలుగు వికెట్లు తీసిన శ్రీలంక పేస్ బౌలర్ మతీష పతిరానాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
6
బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో (89: 122 బంతుల్లో, ఏడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
7
శ్రీలంకలో చరిత్ అసలంక (62 నాటౌట్: 92 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు.