Smriti Mandhana : స్మృతి మంధాన మనసు దోచినది ఇతనేనా?
తన అందంతోనే కాదు ఆటతీరుతోనూ పెద్ద సంఖ్యలో అభిమానులకు సంపాదించుకుంది స్మృతి మంధాన. కానీ ఆమె మనసులో ఉన్న అబ్బాయి ఎవరో మరీ అంతగా బయటపెడలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅలా అని తన అభిమానాన్ని బయటపెట్టకుండానూ ఉండలేదు. ఇంతకీ స్మృతి మనసులో ఉన్నది ఎవరంటే?
సింగర్ , ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్తో స్మృతి మంధాన ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఆమె కన్నా అతనే చాలాసార్లు బయటపెట్టాడు. పలు సందర్భాలలో ఇంస్టాలో ఫోటోలు షేర్ చేశాడు.
ఇక తాజాగా వీరి ప్రేమకు 5 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా స్మృతితో కలిసి కేక్ కట్ చేసిన ఫోటోలను పలాష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు
తమ మధ్య బంధానికి ఐదేళ్లు నిండాయి అని అర్థం వచ్చేలా ఐదు అంకె వేసి హార్ట్ సింబల్ ఇచ్చాడు. దీనిపై మంధాన స్పందించింది. ఆ పోస్ట్ కి ఒక లవ్ సింబల్ ఇచ్చింది
బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడే పలాష్ ముచ్చల్. ఇతను కూడా పలు సినిమాలలో పాటలు పాడాడు. ఒక వెబ్ సీరీస్ డైరెక్ట్ చేశాడు.
ఈ ఫోటోలకు అభిమానులు కూడా స్పందిస్తున్నారు. క్యూట్ అంటూ అభిమానం కురిపిస్తున్నారు.