Ashwin Chennai House: రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ లగ్జరీ ఇల్లు చూశారా
చెన్నైలో రవిచంద్రన్ అశ్విన్, ప్రీతీ నారాయణన్ లు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. వారు ఉండే ఇంటి విలువ రూ.9 కోట్ల పైమాటే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచెన్నైలోని వెస్ట్ మాంబళం ప్రాంతంలో రవిచంద్రన్ అశ్విన్‌కు విలాసవంతమైన బంగ్లా ఉంది.
క్రికెట్ మైదానంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అశ్విన్.. సంపాదనలో కూడా తగ్గ లేదు. అశ్విన్ మొత్తం సంపద 100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
రవిచంద్రన్ అశ్విన్ ఇంటిలో ప్రత్యేక జిమ్ ఉంది. అలాగే కుమార్తెల బెడ్రూమ్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు.
రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో లివింగ్ రూమ్ విశాలంగా, ఆధునికంగా ఉంటుంది . గదికి ఒక వైపున అశ్విన్ అద్భుతమైన క్రికెట్ ప్రయాణాన్ని ప్రదర్శించే ట్రోఫీ అల్మారా ఉంటుంది.
భార్య ప్రీతి నారాయణన్ రవిచంద్రన్ అశ్విన్ కు చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదివారు. తరువాత దూరం అయినా మళ్ళీ కలిసి, ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.