MS Dhoni : న్యూ హెయిర్ స్టైల్‌తో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న MS ధోని.. వైరల్ అవుతున్న తలా ఫోటోలు
ఎమ్ఎస్డి ఏమి చేసినా తలా ఫర్ ఏ రీజన్ అంటారు ఫ్యాన్స్. అలాగే ధోని కూడా ఏమి చేసినా తన మార్క్ కనిపిస్తూ ఉంటుంది.(Image Source : Instagram/aalimhakim)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appధోని ఆటతో పాటు.. అతని నేచర్‌కు కూడా అభిమానులు ఉన్నారు. అలాగే ధోని హెయిర్‌కి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.(Image Source : Instagram/aalimhakim)
ధోని లాంగ్ హెయిర్ అంటే అభిమానులు చాలా ఇష్టపడుతుంటారు. 2024 ఐపీఎల్ సమయంలో ధోని లాంగ్ హెయిర్‌తోనే కనిపించాడు. (Image Source : Instagram/aalimhakim)
తాజాగా ఈ హెయిర్‌ను స్టైలింగ్ చేయించి.. న్యూ లుక్‌లో కనిపించాడు ధోని. దానికి సంబంధించిన ఫోటోలను ఆలిమ్ హకిమ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. Our Young,Dynamic & Handsome Mahendra Singh Dhoni @mahi7781 🔥👑😍🏏❤️💇♂️It’s a pure joy to cut & style our 👑Thala’s hair and he is always courteous enough to let me click his pics ❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.(Image Source : Instagram/aalimhakim)
గతంలోనూ ఆలిమ్ ధోనికి హెయిర్ స్టైలింగ్ చేశాడు. అప్పట్లో ఆ ఫోటోలు కూడా ఇంటర్నెట్‌ని బాగా చుట్టేశాయి. ఐపీఎల్ తర్వాత వచ్చిన ఈ న్యూ లుక్ కూడా అదే రేంజ్లో వైరల్ అవుతున్నాయి. (Image Source : Instagram/aalimhakim)
ఈ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. సినిమా హీరోలు కూడా తన లుక్స్ ముందు సరిపోరంటూ కామెంట్లు చేస్తున్నారు. (Image Source : Instagram/aalimhakim)
💇♂️ The One & Only Our Thala 🔥👑 Mahendra Singh Dhoni 👑 @mahi7781 👑🏏❤️ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు.(Image Source : Instagram/aalimhakim)