KL Rahul Gym Session: రోజులు లెక్కపెడుతున్న కేఎల్ రాహుల్!!
Rama Krishna Paladi
Updated at:
29 Jun 2023 04:18 PM (IST)
1
కేఎల్ రాహుల్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఐపీఎల్ ఆడుతుండగా అతడు గాయపడ్డ సంగతి తెలిసిందే.
3
దాంతో వెంటనే బెంగళూరులోని ఎన్సీఏకు వచ్చేశాడు.
4
ఇప్పుడు ఫిట్ నెస్ పై దృష్టి సారించాడు.
5
ఆసియాకప్ లోపు టీమ్ఇండియాలో పునరాగమనం చేయాలని అనుకుంటున్నాడు.
6
ప్రపంచకప్ ఆడటమే టార్గెట్ పెట్టుకున్నాడు.