IND vs SA Final T20 2024: సఫరీలను సఫా చేసి విశ్వవిజేతగా నిలచిన భారత్
కీలక మలుపు ఇదే.... పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యి నిరాశగా వెనుదిరిగిన హెన్రిచ్ క్లాసెన్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీం ఇండియా విజయ సారధి హార్దిక్ పాండ్యా... చివరి ఓవర్లో అద్భుతం చేసి... భారత్ ను విశ్వ విజేతలుగా నిలిపాడు
టీ 20 ప్రపంచ కప్ విజయం తరువాత ఆటగాళ్ళ భావోద్వేగ క్షణాలవి
వరుస రెండు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. కేశవ్ మహరాజ్ కంట కన్నీరు
సమిష్టి విజయం ఇది... హార్డిక్ పాండ్యా బౌలింగ్లో వికెట్ పడ్డ ఆనందంలో టీమిండియా క్రికెటర్లు
కీలక సమయంలో వికెట్ నేలకూల్చి టీమిండియాను మళ్ళీ పోటీలోకి తెచ్చిన బుమ్రా
ఈ పరుగు కడదాకా సాగలేదు... బుమ్రా బౌలింగ్ లో రెండో పరుగు కోసం ప్రయత్నిస్తున్న క్లాసెన్ జోడీ
మరోసారి తప్పని గుండె కోత.... చివరి వరకూ పోరాడిన ప్రోటీన్ కి దక్కని విజయం... నిర్వేదంలో ఆటగాళ్లు
సాధించేశా....13 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగం