ODI World Cup 2023: ప్రపంచ కప్ 2019 తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బాబర్ అజామ్, టాప్-5 ప్లేయర్స్ వీరే
ABP Desam
Updated at:
04 Oct 2023 08:27 PM (IST)
1
ప్రపంచకప్ 2019 తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం అత్యధిక వన్డే సెంచరీలు చేశాడు. గత 4 ఏళ్లలో బాబర్ 36 వన్డేల్లో 9 శతకాలు సాధించాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వెస్టిండీస్ స్టార్ బాటర్ షాయ్ హోప్ సైతం గత 4 ఏళ్లలో 9 సెంచరీలు బాదాడు. దాంతో బాబర్ ఆజంతో పాటు షాయ్ హోప్ అగ్రస్థానంలో ఉన్నాడు.
3
పాక్ బ్యాటర్ ఫఖర్ జమాన్ మూడో స్థానంలో నిలిచాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తరువాత 34 వన్డే మ్యాచ్‌లాడిన ఫఖర్ 6 సెంచరీలు చేశాడు.
4
ఫఖర్ జమాన్‌తో పాలుగా భారత స్టార్ట బ్యాటర్ విరాట్ కోహ్లీ 6 శతకాలు నమోదు చేశాడు. అయితే విరాట్ గత నాలుగేళ్లలో 45 వన్డేల్లో 6 శతకాలు సాధించాడు.
5
భారత యువ సంచలనం శుభ్‌మన్ గిల్ సైతం 6 శతకాలు కొట్టాడు. గత నాలుగేళ్లలో 33 వన్డే మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ నమోదు చేశాడు. (All Photos Credit: abplive.com)