BCCI - Game Changer: బీసీసీఐకి గేమ్ ఛేంజర్ అవార్డ్ - ఆనందంలో అమ్మాయిలు!
ABP Desam
Updated at:
12 May 2023 11:47 AM (IST)
1
బీసీసీఐకి గేమ్ ఛేంజర్ అవార్డు దక్కింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సీఎన్బీసీ టీవీ 18 వీటిని అందించింది.
3
బీసీసీఐ తరపున సెక్రెటరీ జే షా దీనిని అందుకున్నారు.
4
ఈ అవార్డును మహిళా క్రికెటర్లు జులన్ గోస్వామి, మిథాలీ రాజ్ కు అందజేశారు.
5
జే షా నాయకత్వంలో మహిళల క్రికెట్ ఎంతో అభివృద్ధి సాధించిందని మిథాలీ అభినందించింది.