Medaram Jathara 2024: నిలువెత్తు బంగారంతో సమ్మక్క సారలమ్మకి మొక్కులు చెల్లించిన తెలంగాణ CM రేవంత్ రెడ్డి
నిలువెత్తు బంగారంతో సమ్మక్క సారలమ్మకి మొక్కులు చెల్లించిన తెలంగాణ CM రేవంత్ రెడ్డి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ హితం కోసం…నిలువెత్తు బంగారంతో ఈ మొక్కు చెల్లింపులు అని ట్వీట్
నిలువెత్తు బంగారంతో సమ్మక్క సారలమ్మకి మొక్కులు చెల్లించిన తెలంగాణ CM రేవంత్ రెడ్డి
నిలువెత్తు బంగారంతో సమ్మక్క సారలమ్మకి మొక్కులు చెల్లించిన తెలంగాణ CM రేవంత్ రెడ్డి
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడారం వెళ్లిన గవర్నర్.. వనదేవతల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ గిరిజనులు జరుపుకునే మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ దేవతలను కేంద్ర మంత్రి అర్జున్ ముండా , మంత్రి సీతక్క తో కలసి దర్శించుకోవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు గవర్నర్ తమిళిసై
వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న తమిళిసై
వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న తమిళిసై