Maha Shivaratri Wishes In Telugu 2024: ఓం నమ: శివాయ - మహా శివరాత్రి శుభాకాంక్షలు
ఓం నమఃశివాయ మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు
శివ శివేతి శివేతి వా! భవ భవేతి భవేతి వా! హర హరేతి హరేతి వా! భజ మనః శివ మేవ నిరంతరమ్ !! మహాశివరాత్రి శుభాకాంక్షలు
విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ | మహాశివరాత్రి శుభాకాంక్షలు
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం.. జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం హర హర మహాదేవ, శంభో శంకర మహా శివరాత్రి శుభాకాంక్షలు
దోషదూషనాశ వినాశనా.. నాగభూశణా సృష్టికారణ, నష్టహరణ తమోరజోసత్వగుణ విమోచనా హరహర మహాదేవ శంభో శంకర! మహాశివరాత్రి శుభాకాంక్షలు
వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం.. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం.. వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం.. వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం.. శివరాత్రి శుభాకాంక్షలు
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి శివరాత్రి శుభాకాంక్షలు
చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ మహాశివరాత్రి శుభాకాంక్షలు