Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony: చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
RAMA Updated at: 27 Feb 2025 12:53 PM (IST)
1
ఉత్తర ప్రదేశ్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళా ముగిసింది. ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
45 రోజులు అత్యంత సంబరంగా సాగిన ఉత్సవం..మహాశివరాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించే పనిలో పడ్డారు అధికారులు
3
సీఎం యోగి కూడా నీటిలో వ్యర్థ్యాలు తొలగించడంతో పాటూ..చీపురు పట్టి కాసేపు రోడ్లు శుభ్రం చేశారు
4
అనంతరం ఘాట్లన్నీ పరిశీలించి మొత్తం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు
5
అరేల్ ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సిఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు