Bathukamma Festival: భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ, ఆటపాటలతో చిన్నా- పెద్దా సందడి
దైవాన్ని పూలతో పూజిస్తాం. కానీ పూలనే దైవంగా భావించి ఆరాధించడమే బతుకమ్మ పండుగ ప్రత్యేకత. తెలంగాణ ఆడబిడ్డల సంబురమైన బతుకమ్మ పండుగ.. ఎంగిలిపూల వేడుకతో మొదలై తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ ఉత్సవంతో ముగుస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ
భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ
మొదటి రోజున బతుకమ్మను పేర్చడానికి ముందు రోజు రాత్రే పువ్వులు తీసుకుని వస్తారని.. ఆ పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరువచ్చినట్లు కూడా అంటారు.
కొన్ని ప్రాంతాల్లో తిన్న తరువాత బతుకమ్మ పేరుస్తారని అందుకే ఆ పేరు వచ్చిందంటారు. ఈ రోజున నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి గౌరమ్మకి సమర్పిస్తారు.
భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ
భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ
భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ
భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ
భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ
భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ
భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ
భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ