Keerthy Suresh Photos: తన పప్పీతో చిల్ అవుతున్న కీర్తి సురేష్
(Photo source: Instagram) తెల్ల చీరలో మల్లెపూవులా మెరిసిపోతోంది అందాల మహానటి కీర్తి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo source: Instagram) చేతి నిండా సినిమాలో కీర్తి చాలా బిజీగా ఉంది.
(Photo source: Instagram) 2000లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. తరువాత కొన్ని సినిమాలలో బాలనటిగానే చేసింది.
(Photo source: Instagram) 2013లో వచ్చిన మలయాళం సినిమా గీతాంజలితో కథానాయికగా మారింది.
(Photo source: Instagram)2015లో వచ్చి నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కీర్తి.
(Photo source: Instagram) 2018లో విడుదలైన మహానటి సినిమా ఆమెను టాప్ హీరోయిన్ గా మార్చింది.
(Photo source: Instagram) సర్కారు వారి పాట లో మహేష్ బాబుకు జోడీగా తొలిసారి నటించింది.
(Photo source: Instagram) సంక్రాంతికి ఆ సినిమా రాబోతోంది.
(Photo source: Instagram)
(Photo source: Instagram) కీర్తి సురేష్ క్యూట్ పిక్స్