✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Allu Arjun in F3 Set: ఫన్నీ టీమ్‌తో బన్నీ.. ‘ఎఫ్ 3’ షూటింగ్ సెట్‌లో అల్లు అర్జున్ సందడి

ABP Desam   |  06 Oct 2021 12:58 PM (IST)
1

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘ఎఫ్ 2’ చిత్రం ఎంతటి ఘన విజయం సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. - Image Credit: Sri Venkateswara Creations/Twitter

2

‘ఎఫ్ 2’ విజయంతో అనిల్ రావిపూడి టీమ్ మరోసారి మూడింతల రెట్టింపు ఉత్సాహంతో ‘ఎఫ్ 3’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ వల్ల బ్రేక్ తీసుకున్న షూటింగ్.. ఇటీవలే మొదలైంది. - Image Credit: Sri Venkateswara Creations/Twitter

3

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో సెట్‌లో సందడి నెలకొంది. - Image Credit: Sri Venkateswara Creations/Twitter

4

అల్లు అర్జున్.. వెంకటేష్, వరుణ్ తేజ్‌, అనిల్ రావిపూడి.. సరదాగా గడిపిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. - Image Credit: Sri Venkateswara Creations/Twitter

5

ఈ సినిమాలోని తారాగణమంతా ఈరోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. దాదాపు ‘ఎఫ్ 2’లో ఉన్న తారాగణాన్నే ‘ఎఫ్ 3’లో కంటిన్యూ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే రాజేంద్రప్రసాద్ మాత్రం లేరు, కొత్తగా సునీల్ యాడ్ అయ్యారు. - Image Credit: Sri Venkateswara Creations/Twitter

6

ఈ సినిమా కాన్సెప్ట్ ఇంతకుముందే రివీల్ చేశారు అనిల్. కథంతా డబ్బు చుట్టూ తిరిగే కామెడీ డ్రామా అని చెప్పారు. మేకింగ్ వీడియోలో నటీనటులే కాదు, టెక్నిషియన్లు కూడా చిరునవ్వులతో కనిపించారు. - Image Credit: Sri Venkateswara Creations/Twitter

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Allu Arjun in F3 Set: ఫన్నీ టీమ్‌తో బన్నీ.. ‘ఎఫ్ 3’ షూటింగ్ సెట్‌లో అల్లు అర్జున్ సందడి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.