Hindu Temple In Dubai: దుబాయ్‌లో గ్రాండ్‌గా హిందూ దేవాలయం ప్రారంభం
దుబాయ్‌లోని జెబెల్ అలీ గ్రామంలో భారతీయ, అరబిక్ ఆర్కిటెక్చర్ కలయికతో ఒక గొప్ప హిందూ దేవాలయం ప్రారంభించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేస్తూ, మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, అంబాసిడర్ సంజయ్ సుధీర్ దుబాయ్‌లో కొత్త హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా యూఏఈలోని 3.5 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులకు మద్దతుగా నిలిచిన యూఏఈ ప్రభుత్వానికి అంబాసిడర్ సంజయ్ సుధీర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఆలయం సహనం, శాంతి, సామరస్యానికి బలమైన సందేశంగా పరిగణిస్తున్నారు.
మంగళవారం (అక్టోబర్ 4) నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భక్తుల దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా అర్చకులు 'ఓం శాంతి శాంతి ఓం' అంటూ నినాదాలు చేస్తూ ఆలయానికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తబలా, ధోల్‌లు వాయించారు.
దుబాయ్‌లోని ఈ గొప్ప హిందూ దేవాలయంలో 16 మంది దేవతలు, దేవతల విగ్రహాలు స్థాపించారు.
జెబెల్ అలీ గ్రామం వివిధ మతాల ప్రార్థనా స్థలాలకు ప్రసిద్ధి చెందింది.
జెబెల్ అలీ గ్రామంలో ఏడు చర్చిలు, ఒక గురుద్వారా, హిందూ దేవాలయం ఉంది.