World's Strangest Animals: ఈ వింత జంతువులను ఎప్పుడైనా చూశారా? ఎక్కడ ఉంటాయో తెలుసా?
ఇది ఓ ఆసక్తికరమైన జంతువు. ఈ కోతిని ఆయే-ఆయే (Aye-Aye) అని పిలుస్తారు. ఇది చాలా అరుదైన జాతి. ఇది మడగాస్కర్లో ఎక్కువ ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీనిని పాండా చీమ అని పిలుస్తారు. ఈ కీటకం కందిరీగలా ఉంటుంది. ఇది కుడితే చాలా నొప్పి వస్తుంది. ఇది కుడితే ప్రాణాంతకం కూడా. ఇది చిలీ, అర్జెంటీనాలో ఎక్కువ ఉంటుంది.
మంగలికా అనేది ఒక పంది. అయితే దాని జూలు కారణంగా గొర్రెను పోలి ఉంటుంది. ఇది బాల్కన్, హంగేరిలో ఉంటాయి.
కొకోనెట్ క్రాబ్గా పిలిచే ఇవి.. హిందూ మహాసముద్రం, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుంది. హిందూ మహాసముద్రంలోని క్రిస్మస్ ద్వీపంలో అత్యధికంగా కనిపిస్తాయి.
మెత్తటి షెల్ కలిగిన ఈ తాబేళ్లు.. ఆఫ్రికా, ఆసియా, అమెరికా వంటి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తాయి. (All Image Source: Wikipedia)