Mattu Pongal 2023: అట్టహాసంగా సాగుతున్న జల్లికట్టు పోటీలు, భారీగా తరలివచ్చిన జనం
ABP Desam
Updated at:
17 Jan 2023 01:01 PM (IST)

1
తమిళనాడులో అట్టహాసంగా ప్రారంభమైన జల్లికట్టు పోటీలు
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
జనవరి 8వ తేదీన మొదటిసారి పుదుకోట్టై జిల్లాలోని తచ్చన్కురిచి గ్రామంలో మొదలు

3
మట్టు పొంగల్ సందర్భంగా ఎద్దులను లొంగదీసుకునే జల్లికట్టు
4
మదురైలోని మూడు గ్రామాల్లో ఆదివారం నుంచి ఊపందుకున్న 'ఏరు తాజువుతాల్' మరియు 'మంచువిరాట్టు'
5
సోమ, మంగళవారాల్లో పాలమేడు, అలంగనల్లూరులో జల్లికట్టు కార్యక్రమాలు
6
కొమ్ములను పట్టుకొని ఎద్దులను లొంగదీసుకుంటున్న యువకులు
7
మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని ఎత్తి పడేసిన ఎద్దు
8
ఎత్తిపడేసిన యువకుడిని ఇంకా దూరంగా తోసేస్తున్న ఎద్దు