Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Sadaa: సదా అందానికి ఎవరైనా ఫిదా కావల్సిందే!
సదా పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ‘‘వెళ్లవయ్య.. వెళ్లు..’’ డైలాగే. ఆ తర్వాత సదా చాలా సినిమాల్లో నటించింది. మిగతా సినిమాల్లో సైతం ఆమెకు మంచి పేరే వచ్చింది. కానీ, కుర్రాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోయేది మాత్రం ‘జయం’ మూవీనే. ప్రస్తుతం సదా ఓ తెలుగు షోలో జడ్జిగా కూడా కనిపిస్తోంది. బోలెడంత వినోదాన్ని పెంచుతోంది. అంతేకాదు, సోషల్ మీడియాలో సైతం యాక్టీవ్‌గా ఉంటోంది. ఒక వైపు తన ఫొటోగ్రాఫీతోనూ.. మరోవైపు తన అందమైన ఫొటోలతో అలరిస్తోంది. సదా తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలను మీరూ చూసేయండి మరి. - Images Credit: Sadaa/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసదా లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Sadaa/Instagram
సదా లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Sadaa/Instagram