PM Modi Gujarat Visit: సోమ్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
ABP Desam
Updated at:
20 Nov 2022 12:11 PM (IST)
1
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్లో పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సందర్భంగా సోమ్నాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు.
3
ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
4
పండితులు మోదీతో శివునికి అభిషేకం చేయించారు.
5
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ ప్రచారం నిర్వహించనున్నారు.
6
ఆదివారం నాలుగు ప్రచార ర్యాలీల్లో మోదీ పాల్గొంటారు. (All Image Source: ANI)