In Pics: భారత నౌకాదళంలోకి డిస్ట్రాయర్ INS విశాఖపట్నం, కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ INS వేలా
ABP Desam
Updated at:
16 Nov 2021 09:34 PM (IST)
1
నాల్గో కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ వెలా
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
నాల్గో కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ వెలాను నవంబర్ 25న నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ముంబైలో సర్వీస్‌లోకి పంపనున్నారని భారత నౌకాదళం ప్రకటించింది
3
డిస్ట్రాయర్ INS విశాఖపట్నం, కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ INS వేలా మరికొన్ని రోజుల్లో భారత నావికాదళంలో చేరనున్నాయి
4
నవంబర్ 21న ముంబైలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మిసైల్ డిస్ట్రాయర్ INS విశాఖపట్నంను ప్రారంభిస్తారు
5
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం డిస్ట్రాయర్.. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా 75 శాతం నిధులు కేటాయించారు.
6
స్వదేశీ ఉక్కుతో మొత్తం 163 మీటర్ల పొడవు, 7400 టన్నుల డిస్ ప్లేస్మెంట్ తో భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద డిస్ట్రాయర్లలో ఒకటి ఐఎన్ఎస్ విశాఖపట్నం అని నేవీ వైస్ చీఫ్ తెలిపారు