Mulayam Singh Yadav Death News: మీ స్నేహం మరువం- మీరు ఓ మహోన్నత శిఖరం: మోదీ
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. (Image Source: Twitter/@narendramodi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appములాయం సింగ్ యాదవ్‌తో తనకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయని మోదీ అన్నారు. (Image Source: Twitter/@narendramodi)
ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఎన్నో సార్లు ములాయంను కలిశానని మోదీ తెలిపారు. (Image Source: Twitter/@narendramodi)
యూపీ ముఖ్యమంత్రిగా, రక్షణ మంత్రిగా ములాయం ఎంతో నిబద్ధతతో పనిచేశారని మోదీ కీర్తించారు. (Image Source: Twitter/@narendramodi)
ఆయన మృతి తనను ఎంతగానో బాధిస్తోందని మోదీ అన్నారు. (Image Source: Twitter/@narendramodi)
ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మోదీ (Image Source: Twitter/@narendramodi)
పార్లమెంటేరియన్‌గా దేశానికి ఆయన సేవను మరువలేమని మోదీ అన్నారు. (Image Source: Twitter/@narendramodi)