Keerthy Suresh: డిఫరెంట్ డ్రెస్ లో కీర్తి సురేష్ ఫోజులు
మళయాళ నటి మేనకా కుమార్తెగా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. Photo@Keerthy Suresh/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App`నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. Photo@Keerthy Suresh/instagram
ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్నది. Photo@Keerthy Suresh/instagram
‘మహానటి’ సినిమాలో నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. Photo@Keerthy Suresh/instagram
ఇటీవల మహేష్ హీరోగా చేసిన ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్ గా నటించి ఫర్వాలేదు అనిపించింది. Photo@Keerthy Suresh/instagram
తాజాగా నూలి పోగుల్లాంటి డ్రెస్ ధరించింది కీర్తి సురేష్. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo@Keerthy Suresh/instagram