Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Subhas Chandra Bose Jayanti 2022: 125వ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ అరుదైన చిత్రాలు చూద్దాం...
నవంబర్ 1, 1937న పండిట్ జవహర్‌లాల్‌తో ఓ మీటింగ్‌లో పాల్గొన్న నేతాజి సుభాష్ చంద్రబోస్| Photo: Getty
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనవరి 13, 1938లో సుభాష్ చంద్రబోస్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న డైలీ హెరాల్డ్ సంపాదకుడు జార్జ్ లాన్స్‌బరీ. | Photo: Getty
మార్చి 1, 1938న 51వ గుజరాత్‌లోని హరిపుర వేదికగా జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌లో మహాత్మా గాంధీ, సేథ్ జమ్నాలాల్ బజాజ్ (ఎడమవైపు) దర్బార్ గోపోల్‌దాస్ దాసాయి (ఎడమ నుంచి రెండో వ్యక్తి)తో నేతాజీ సుభాష్ చంద్రబోస్ (కుడివైపు) | Photo:Getty
1938లో 51వ భారత జాతీయ కాంగ్రెస్‌లో మహాత్మ గాంధీతో సుభాస్ చంద్రబోస్ | Photo:Getty
1938లో గుజరాత్‌లోని సూరత్ జిల్లాలోని హరిపురలో జరిగిన 51వ భారత జాతీయ కాంగ్రెస్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, పక్కన మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ | Photo:Getty
1930లలో బొంబాయిలో జరిగిన ఓ సభలో ప్రసంగించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్. అనారోగ్యంతో ఉన్న టైంలో అధ్యక్షుడి హోదాలో 1939లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు తీసుకెళ్తున్నప్పటి ఫోటో (కుడి) | Photo:Getty
నేతాజీ సుభాష్ చంద్రబోస్, అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో కలకత్తాలో ఏప్రిల్ 7, 1938న సమావేశంలో పాల్గొన్నప్పటి ఫొటో | Photo: Getty
1942లో జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన సభలో గౌరవ అతిథిగా ప్రసంగించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ | Photo: Getty
1942 సెప్టెంబర్ 13న జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సుభాష్ చంద్రబోస్ | Photo: Getty
1942 మేలో జర్మనీలోని బెర్లిన్‌లో అడాల్ఫ్ హిట్లర్‌ను కలిసిన నేతాజీ | Photo: Getty
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా జనవరి 23, 2016న న్యూఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో 100 డిక్లాసిఫైడ్ ఫైళ్ల డిజిటల్ కాపీలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అక్కడే ఆయన ఫోటోలను చూస్తున్న ప్రజలు | Photo: Getty