Shinzo Abe Death Japan Ex PM: భారత పర్యటనలో షింజో అబే- ఆ నాటి అరుదైన చిత్రాలు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) హత్యకు గురయ్యారు. (Image Source: PTI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (Image Source: PTI)
షింజో అబే మృతిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. (Image Source: PTI)
ఇది మాటల కందని విషాదంగా మోదీ పేర్కొన్నారు. (Image Source: PTI)
ఓ గొప్ప నేతను ప్రపంచం కోల్పోయిందంటూ మోదీ ట్వీట్ చేశారు. (Image Source: PTI)
ఆయన కుటుంబం, జపాన్ ప్రజలకు తన ప్రగాఢ సంతాపాన్ని మోదీ వ్యక్తం చేశారు. (Image Source: PTI)
షింజో అబే గౌరవార్థం జులై 9, 2022న జాతీయ సంతాప దినంగా ప్రకటించారు మోదీ. (Image Source: PTI)
ఇటీవల జపాన్ పర్యటనలో కూడా షింజోను మోదీ కలిశారు. (Image Source: PTI)
గతంలో భారత పర్యటనలో భాగంగా షింజో వారణాసి కూడా వచ్చారు. (Image Source: PTI)