India's G20 Presidency: దిల్లీ సీఎం నుంచి దీదీ వరకు- అఖిలపక్ష భేటీలో నేతలతో మోదీ ముచ్చట్లు
ABP Desam
Updated at:
06 Dec 2022 12:50 PM (IST)
1
ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో మోదీ మాటామంతీ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో మోదీ
3
సీపీఐ నేత సీతారాం ఏచూరితో మోదీ ముచ్చట
4
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని పలకరించిన మోదీ
5
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందేతో మోదీ
6
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడతో మోదీ
7
ఒడిశా సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో ప్రధాని మోదీ
8
తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎమ్కే స్టాలిన్‌తో మోదీ
9
దిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్‌తో మోదీ
10
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ప్రధాని మోదీ మంతనాలు (All Image Source: ANI)