PM Modi Kerala Visit: కేరళలో తొలి వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ABP Desam
Updated at:
25 Apr 2023 04:24 PM (IST)
1
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కేరళలో పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కేరళలో తొలి వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
3
తిరువనంతపురం సెంట్రల్ - కాసర్ గడ్ మధ్య 11 జిల్లాలను కలుపుతూ రైలు ప్రయాణం
4
అనంతరం నగరంలోని 3200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
5
ప్రధాని మోదీ సభకు భారీగా తరలి వచ్చిన కేరళ ప్రజలు
6
ప్రధానిని చూసేందుకు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు
7
కారులోంచి దిగి ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
8
పూలు చల్లుతూ ప్రధానికి ఘనస్వాగతం పలుకుతున్న కేరళ ప్రజలు