In Pics: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో సీఎం జగన్
ABP Desam
Updated at:
28 May 2023 11:22 AM (IST)
1
కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం జగన్ మాటా మంతీ
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవరంలో పాల్గోన్న సీఎం జగన్
3
కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను సత్కరిస్తున్న జగన్
4
ఢిల్లీలో మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన
5
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవరం సందర్బంగా మత పెద్దలతో జగన్
6
పార్లమెంట్ భవన ప్రాంభోత్సవ వేడుకలకు హజరయిన జగన్
7
కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న సీఎం
8
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామపన్ కు సీఎం జగన్ సత్కారం
9
వివిధ అంశాల పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించిన సీఎం జగన్
10
విభజన అంశాల పై నిర్మలా సీతారామన్ తో జగన్ చర్చ
11
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసిన సీఎం