IN PICS: కశ్మీర్లో నయా టూరిజమ్ స్పాట్‌గా ఇగ్లూ రెస్టారెంట్
గుల్మార్గ్లోని స్కీ రిసార్ట్‌లో కస్టమర్లను ఆకర్షించడానికి ఒక హోటల్ వ్యాపారి చేసిన ఇగ్లూ రెస్టారెంట్లో ప్రజలు కూర్చుని పానీయాలు తాగుతున్నారు. (Photo: Tauseef MUSTAFA/AFP)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇగ్లూ రెస్టారెంట్ జనాలను బాగా ఆకర్షిస్తోంది. కొలహోయ్ గ్రీన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ దీన్ని ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి ఇగ్లూ రెస్టారెంట్ ఓ మంచి అనుభూతినని ఇస్తుందని ANI తెలిపింది. (Photo: PTI/S. Irfan)
ఇగ్లూ రెస్టారెంట్ 22 అడుగుల వ్యాసం మరియు 12.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకేసారి పదహారు మంది కూర్చొనేలా నాలుగు టేబుల్లతో ఈ రెస్టారెంట్ రెడీ చేశారు. (Photo: PTI/S. Irfan)
మంచు రెస్టారెంట్ వెలుపలి కొలతలు 26 అడుగుల వ్యాసం, 15 అడుగులు.(Photo: Tauseef MUSTAFA/AFP)
కశ్మీర్‌లోని గుల్మార్గ్ టూరిస్ట్, స్కీ రిసార్ట్‌లో కస్టమర్లను ఆకర్షించడానికి దీన్ని తయారు చేశారు. (Photo: Tauseef MUSTAFA/AFP)
ఇగ్లూ రెస్టారెంట్లో ఫొటోలకు ఫోజులిస్తున్న సందర్శకులు (Photo: Tauseef MUSTAFA/AFP)
కాశ్మీర్‌లోని గుల్మార్గ్ టూరిస్ట్, స్కీ రిసార్ట్ ప్లేస్‌లోని ఇగ్లూ రెస్టారెంట్ శ్రీనగర్‌కు ఉత్తరాన 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. (Photo: Tauseef MUSTAFA/AFP)