In Pics: ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా! అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు 5 కిమీ సొరంగం
ABP Desam
Updated at:
03 Sep 2021 01:21 PM (IST)
1
దిల్లీ అసెంబ్లీలో గురువారం ఓ సొరంగం తరహా మార్గం బయటపడింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సొరంగం అసెంబ్లీ నుంచి ఎర్రకోటను కలుపుతుందని అంటున్నారు.
3
స్వాతంత్య్ర సమరయోధుల బారి నుంచి తప్పించుకునేందుకు ఈ సొరంగాన్ని బ్రిటిషర్లు వినియోగించేవారట.
4
అయితే ఈ సొరంగాన్ని మరింత తవ్వాలనే ఆలోచన తమకి లేదని దిల్లీ అసెంబ్లీ స్పీకర్ అన్నారు.
5
అయితే ఇన్ని సంవత్సరాలకు ఈ సొరంగాన్ని గుర్తించారన్నమాట.