Rahul Gandhi Row: తమ ఇళ్లే రాహుల్ గాంధీ ఇల్లంటూ పోస్టర్లు - చిన్నారుల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రచారం
ABP Desam
Updated at:
30 Mar 2023 08:58 PM (IST)
1
నిబంధనల ప్రకారం ఇల్లు ఖాళీ చేస్తానని రాహుల్ గాంధీ లేఖ రాశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేస్తాననడంతో.. మేరా ఘర్ రాహుల్ గాంధీ కా ఘర్ అంటూ ప్రజల ప్రచారం
3
రాహుల్‌గాంధీ స్వరం పెంచినందుకే ఆయన సభ్యత్వం తీసేశారంటూ ప్రజల ఆందోళన
4
రాహుల్ గాంధీ ప్రజల గుండెల్లో ఉంటారు.. ఇళ్లు అనేది చాలా చిన్న విషయం
5
ఈ ప్రచారానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా చోట్ల వైరల్ అవుతున్నాయి.
6
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు గురువారం (మార్చి 23) రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత శుక్రవారం ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయబడింది.