Republic Day 2023: గణతంత్ర వేడుకల్లో అబ్బుర పరిచిన శకటాల ప్రదర్శన - మీరూ చూడండి!
ABP Desam
Updated at:
26 Jan 2023 02:47 PM (IST)
1
గణతంత్ర వేడుకల్లో భాగంగా మొత్తం 23 శకటాల ప్రదర్శన
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
17 రాష్ట్రాలకు సంబంధించినవి కాగా మరో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలకు చెందినవి
3
క్లీన్, గ్రీన్ ఎనర్జీ ఎఫీషియంట్ థీమ్ తో గుజరాత్ శకటం ప్రదర్శన
4
కర్తవ్య్ పథ్ మార్గంలో కర్ణాటక శకటం ప్రదర్శన
5
కర్తవ్య్ పథ్ మార్గంలో ఝార్ఖండ్ శకటం ప్రదర్శన
6
మకర సంక్రాంతి సందర్భంగా 'ప్రభల తీర్థం' థీమ్ తో ఏపీ శకట ప్రదర్శన
7
అయోధ్యలో జరుపుకునే మూడు రోజుల దీపోత్సవంతో ఉత్తర ప్రదేశ్లోని శకటం ప్రదర్శన
8
కర్తవ్య్ పథ్ మార్గంలో లడఖ్ శకట ప్రదర్శన
9
కర్తవ్య్ పథ్ మార్గంలో హరియాణా శకటం ప్రదర్శన
10
అయోధ్ రామ మందిర నిర్మాణం చూపిస్తూ శకట ప్రదర్శన