Sharwanand Engagement Pics: సింపుల్ గా శర్వానంద్-రక్షితరెడ్డి నిశ్చితార్థ వేడుక
ABP Desam
Updated at:
26 Jan 2023 12:36 PM (IST)
1
యంగ్ హీరో శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. Photo Credit:Sharwanand/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తాజాగా శర్వానంద్-రక్షితరెడ్డి నిశ్చితార్థ వేడుక సింపుల్ గా జరిగింది. Photo Credit:Sharwanand/Instagram
3
అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో నూతన వధూవరులు ఎంగేజ్ మెంట్ రిండులు మార్చుకున్నారు. Photo Credit:Sharwanand/Instagram
4
ఈ వేడుకలో రాంచరణ్-ఉపాసన దంపతులు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. Photo Credit:Sharwanand/Instagram