YS Jagan: జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లాప్ ప్రారంభోత్సవ చిత్రాలు..
ABP Desam
Updated at:
02 Oct 2021 03:07 PM (IST)
1
ఏపీలో పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ లక్ష్యంలో భాగంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడలోని బెంజి సర్కిల్లో ఈ కార్యక్రమం జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
క్లాప్ కార్యక్రమ ప్రచార సీడీని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్
3
మొత్తం 4,097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
4
జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లాప్ ప్రారంభోత్సవంలో జగన్
5
పారిశుధ్య కార్మికునితో ముచ్చటిస్తున్న జగన్
6
చెత్త వాహనాల పంపిణీ
7
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులు అర్పిస్తూ..
8
జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం ఏర్పాటు చేసిన బాక్సులను పరిశీలిస్తూ..
9
చెత్త సేకరణ వాహనాలు