Megha Akash Photos: అందాల ‘మేఘం’ మెరిస్తే... నవ్వుల నవరత్నాలు రాలాల్సిందే
(Image credit: Instagram) తమిళ ఇండస్ట్రీకి చెందిన మేఘా ఆకాష్ తెలుగులో కూడా అవకాశాలను బాగానే అందిపుచ్చుకుంటోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image credit: Instagram) నితిన్ తో కలిసి ‘లై’ సినిమాలో నటించింది. అదే ఆమె తొలి తెలుగు సినిమా.
(Image credit: Instagram) సాయి పల్లవిలానే పెద్దగా మేకప్ వేసుకోకుండానే నటించడం మేఘా ప్రత్యేకత.
(Image credit: Instagram)తాజాగా ‘డియర్ మేఘా’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
(Image credit: Instagram) మేఘా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ స్టార్ డమ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
(Image credit: Instagram) బాక్సాఫీసు దగ్గర ఆమె సినిమాలేవీ పెద్దగా ఆడకపోవడమే ఇందుకు కారణం అయ్యుండచ్చు.
(Image credit: Instagram) మేఘా ఆకాష్ క్యూట్ పిక్స్
(Image credit: Instagram) మేఘా ఆకాష్ క్యూట్ పిక్స్
(Image credit: Instagram) మేఘా ఆకాష్ క్యూట్ పిక్స్
(Image credit: Instagram) మేఘా ఆకాష్ క్యూట్ పిక్స్