PM Modi US Visit: శ్వేతసౌధం బయట సందడే సందడి.. మోదీకి ప్రవాస భారతీయుల స్వాగతం
ABP Desam
Updated at:
24 Sep 2021 08:17 PM (IST)
1
బైడెన్- మోదీ భేటీ నేపథ్యంలో శ్వేతసౌధం బయట సందడిగా ఉంది. (Photo source: ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. (Photo source: ANI)
3
భారత జాతీయ జెండాలు చేతబట్టుకుని మోదీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. (Photo source: ANI)
4
సంప్రదాయ వస్త్రధారణలో భారతీయ సంస్కృతిని చాటిచెబుతున్నారు.(Photo source: ANI)
5
నృత్యాలు, గానాలతో శ్వేతసౌధం సుందరంగా కనిపిస్తోంది. (Photo source: ANI)