President’s Fleet Review: ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ సిద్ధం- భారీ నౌకలు, యుద్ధ విమానాలతో విన్యాసాలు
ABP Desam
Updated at:
20 Feb 2022 07:31 PM (IST)
1
మిలాన్-2022 పేరుతో అంతర్జాతీయ నావికా విన్యాసాలకు విశాఖ ముస్తాబవుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
1971లో పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టుపై దాడి చేసి విజయపతాకం ఎగరేసిన గుర్తుగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
3
ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో జరగనుంది.
4
ఈ రివ్యూలో నేవీతో పాటు కోస్ట్‌గార్డ్ వంటి 60 నౌకలతో పాటు సబ్ మెరైన్లు, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటాయి.
5
25వ తేదీ నుంచి మిలాన్ 2022 విన్యాసాలు ప్రారంభమవుతాయి.
6
మార్చి 4 వరకు జరిగే ఈ విన్యాసాల్లో 46కి పైగా దేశాల నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి.