✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • న్యూస్
  • 26/11 Mumbai Attack Pics: ఆ మారణహోమానికి 13 ఏళ్లు.. ఇప్పటికీ చమ్మగిల్లును కళ్లు

26/11 Mumbai Attack Pics: ఆ మారణహోమానికి 13 ఏళ్లు.. ఇప్పటికీ చమ్మగిల్లును కళ్లు

ABP Desam Updated at: 26 Nov 2021 01:48 PM (IST)
1

ముంబయి పేలుళ్లు.. భారతావని ఎన్నటికీ మరువలేని ఘటన. ఆ మారణహోమం జరిగి నేటికి 13 ఏళ్లు గడిచిపోయాయి. (File Photo: Getty Images)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ముంబయిలోని 12 చోట్ల ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. (File Photo: Getty Images)

3

2008, నవంబర్ 26 రాత్రి 8 గంటల ప్రాంతంలో 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు స్పీడ్‌బోట్లలో ముంబయిలోని కొలాబా తీర ప్రాంతానికి చేరుకొన్నారు. ఆ తర్వాత రెండు బృందాలుగా విడిపోయారు. (File Photo: Getty Images)

Continues below advertisement
4

రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రద్దీగా ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌లోకి ఇద్దరు ముష్కరులు చొరబడ్డారు. ఏకే-47 తుపాకులతో ప్రజలపై తూటాల వర్షం కురిపించారు. పోలీసులు అక్కడకు చేరుకునే లోపే 58 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. (File Photo: Getty Images)

5

ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్‌, నారిమన్‌ లైట్‌ హౌస్‌ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. (File Photo: Getty Images)

6

60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. (File Photo: Getty Images)

7

పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. (File Photo: Getty Images)

8

ఈ కేసులో అతడికి శిక్ష పడటంతో ఆ తర్వాత నాలుగేళ్లకు ఉరితీశారు. (File Photo: Getty Images)

9

ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లోని మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌, ముంబయి అదనపు పోలీస్‌ కమిషనర్‌ అశోక్‌‌ కాంతే తదితరులు అమరులయ్యారు. (File Photo: Getty Images)

10

ఆ దాడిని తలుచుకుంటే ఇప్పటికీ ముంబయి వణుకుతుంది. ఈ దాడితో పాకిస్థాన్ భారత్ మధ్య ఉన్న వైరం మరింత ఎక్కువైంది. (File Photo: Getty Images)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.