Singer sunitha Photos: నీ నవ్వు నీలి సముద్రం... నవ్వుతో కట్టిపడేస్తున్న సింగర్ సునీత
టాలీవుడ్ టాప్ సింగర్లలో సునీత ఉపద్రష్ట ఒకరు. తన తీయని గొంతుతో ఎన్నో చక్కటి పాటలు పాడి తెలుగు ప్రజలను అలరించారు. (Image credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆవిడ పాడి ‘నీలి నీలి ఆకాశం’ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండవుతూనే ఉంది. (Image credit: Instagram)
గాయనిగా ఎంతో మనుసుల్లో స్థానాన్ని సంపాదించుకుంది. (Image credit: Instagram)
కేవలం గాయినిగా మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్టుగా, యాంకర్ గా కూడా తన సత్తా చాటుతోంది. (Image credit: Instagram)
ఆమె రెండో పెళ్లిపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా శక్తివంతమైన స్త్రీగా ముందుకు సాగింది సునీత. (Image credit: Instagram)
ఆమె తన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో పోస్టు చేస్తుంటుంది. (Image credit: Instagram)
సింగర్ సునీత ఫోటోలు (Image credit: Instagram)
సింగర్ సునీత ఫోటోలు (Image credit: Instagram)