MET Gala: మెట్ గాలా - 2021లో జెన్నీఫర్ లోఫేజ్ సందడి... కౌ గర్ల్ వస్త్రధారణలో ఆకట్టుకున్న జెన్నీఫర్
అమెరికన్ సింగర్ జెన్నీఫర్ లోఫేజ్ మెట్ గాలా 2021లో మెరిసింది. Photo Credit/Jennifer Lopez Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకౌ గర్ల్ వేషధారణలో ఆమె ఆకట్టుకుంది. Photo Credit/Jennifer Lopez Instagram
మెట్ గాలాలో ఆమె కౌ గర్ల్ వస్త్రధారణతో క్యాట్ వాక్ చేసి అభిమానులను అలరించింది. Photo Credit/Jennifer Lopez Instagram
ఆమె కాస్ట్యూమ్స్‌తో పాటు ఆమె మెడకి, కాళ్లకి, చెవులకు ధరించిన ఆభరణాలు కూడా చూపరులను ఆకట్టుకున్నాయి. Photo Credit/Jennifer Lopez Instagram
సెప్టెంబరు 13న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ మోడల్స్, డిజైనర్స్, హాలీవుడ్ తారలు ఇందులో సందడి చేస్తారు. Photo Credit/Jennifer Lopez Instagram
మెట్ గాలాని మెట్ బాల్ అని కూడా పిలుస్తుంటారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. Photo Credit/Jennifer Lopez Instagram