ఇంకా బిర్యానీయే టాప్ - ప్రతి సెకనుకు రెండు ఆర్డర్లు
ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ మరోసారి బిర్యానీని ఈ సంవత్సరంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా ప్రకటించింది. -Image credit: Pixabay/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏకంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయి. అంటే సెకనుకు 2.28 ఆర్డర్లు అంటూ ఆ నివేదికలో రాసుకొచ్చింది. -Image credit: Pixabay/Instagram
కేవలం స్విగ్గీలోనే ఇలా అమ్ముడుపోతుంటే ఇక జొమాటో వంటి ఇతర ఫుడ్ అగ్రిగేటర్లలోని అమ్మకాలు చూస్తే బిర్యానీ ఇంకా ఎక్కువగానే అమ్ముడవుతున్నట్టే లెక్క. -Image credit: Pixabay/Instagram
మొఘలులు మన దేశానికి వచ్చి మనకి ఇచ్చిన అద్భుత బహుమతి బిర్యానీ అని చెప్పుకోవచ్చు. -Image credit: Pixabay/Instagram
పెర్షియన్ ఆహార సంస్కృతి నుంచి వచ్చిన రుచికరమైన ఆహారం బిర్యానీ. -Image credit: Pixabay/Instagram
స్విగ్గీలో చికెన్ బిర్యానీ ఆర్డర్లే అధికంగా వస్తున్నాయిట. -Image credit: Pixabay/Instagram