డయాబెటిస్ ఉంటే బంగాళాదుంపలు తినకూడదా?
ABP Desam | 17 Dec 2022 03:39 PM (IST)
1
డయాబెటిస్ వస్తే తీసుకునే ఆహారంలో కోతలు తప్పవు. కొన్ని రకాల ఆహారపదర్థాలు తినకూడదు అంటారు. -Image Credit: Pixabay/Instagram
2
డయాబెటిక్ రోగులను బంగాళాదుంపలను తినవద్దని సూచిస్తారు ఆరోగ్యనిపుణులు. దీనికి కారణం కార్బోహైడ్రేట్లు అధికంగా నిండి ఉండడం. -Image Credit: Pixabay/Instagram
3
అలాగే బంగాళాదుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. కాబట్టి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. -Image Credit: Pixabay/Instagram
4
అలాగని పూర్తి బంగాళాదుంపలు మానేయాల్సిన అవసరం లేదు. బాగా ఉడకబెడితే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. -Image Credit: Pixabay/Instagram
5
బంగాళాదుంపలతో మెంతి కూర, పాలకూర, బెండకాయ వంటివి కలిపి వండుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది.-Image Credit: Pixabay/Instagram
6
అలాగని రోజూ తినకూడదు. అప్పుడప్పుడు ఇలా తినవచ్చు. -Image Credit: Pixabay/Instagram