World's Tallest Living Woman: ప్రపంచంలోనే పొడవైన మహిళ... గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు రుమెయ్సా గెల్గీ. వయస్సు 24. (photo credit/rumeysagelgi instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటర్కీకి చెందిన రుమెయ్సా గెల్గీ ప్రపంచంలో జీవించి ఉన్న వాళ్లలో అత్యంత పొడవైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. (photo credit/rumeysagelgi instagram)
ఇంతకీ రుమెయ్సా గెల్గీ ఎత్తు ఎంతో తెలుసా...7 అడుగుల 7 అంగుళాలు(photo credit/rumeysagelgi instagram)
రుమెయ్సా గెల్గీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2014లో ప్రపంచంలో అత్యంత పొడవైన టీనేజ్ యువతిగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. (photo credit/rumeysagelgi instagram)
అప్పుడు తన వయస్సు 18 ఏళ్లు... ఎత్తు 7 అడుగుల 0.09అంగుళాలు. (photo credit/rumeysagelgi instagram)
రుమెయ్సా గెల్గీ... వీవర్స్ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతుంది. దీని కారణంగానే ఆమె ఇలా పొడవుగా పెరుగుతుంది. టర్కీ మొత్తంలో ఈ సమస్యతో బాధపడుతున్న ఏకైక మహిళ రుమెయ్సా గెల్గీ. (photo credit/rumeysagelgi instagram)
శారీరక సమస్యల కారణంగా రుమెయ్సా గెల్గీ ఎక్కువ సమయం చక్రాల కుర్చీలోనే గడుతుపుంది. వాకర్స్ ఫ్రేమ్ సహాయంతో మాత్రమే నడవగలదు. (photo credit/rumeysagelgi instagram)
ఖాళీ సమయంలో అమ్మతో ఎక్కువ సమయం గడుపుతుంది రుమెయ్సా గెల్గీ. అలాగే రిలాక్స్ అవ్వడానికి ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ చూస్తుందట. (photo credit/rumeysagelgi instagram)