Makar Sankranti 2022: టాలీవుడ్ స్టార్స్ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూశారా?
విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు తల్లిదండులతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image courtesy - Social Media)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'బంగార్రాజు' సినిమాకు అద్భుత స్పందన రావడంతో నాగార్జున సంక్రాంతి రోజున మీడియా ముందుకు వచ్చారు. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత సీమ టపాకాయలు కాల్చారు. (Image courtesy - Social Media)
హీరోయిన్లు అనుపమా పరమేశ్వన్, కోమలీ ప్రసాద్ గాలిపటాలు ఎగరేశారు. (Image courtesy - Social Media)
కొత్త అల్లుడు కార్తికేయ అత్తారింటికి వెళ్లినట్టు సమాచారం. భార్య లోహితా రెడ్డితో దిగిన ఫొటోను ఆయన షేర్ చేశారు. (Image courtesy - Social Media)
హీరోయిన్ ఈషా రెబ్బా చీరలో మెరిసిపోయారు. (Image courtesy - Social Media)
'హీరో' సినిమాతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా... సినిమా యూనిట్ సభ్యులతో సెలబ్రేట్ చేసుకున్నారు. తన సినిమాకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. (Image courtesy - Social Media)
లావణ్యా త్రిపాఠి ఇంట్లో చక్కగా రంగులతో ముగ్గు వేశారు. (Image courtesy - Social Media)
హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ ఇలా సందడి చేశారు. (Image courtesy - Social Media)
నాగార్జున, నాగచైతన్య (Image courtesy - Social Media)
నభా నటేష్ (Image courtesy - Social Media)
అమృతా అయ్యర్ (Image courtesy - Social Media)
బసవన్నతో కోమలీ ప్రసాద్ (Image courtesy - Social Media)
తెలుగమ్మాయిలు అంజలి, అనన్యా నాగళ్ల సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. పతంగులు ఎగరవేయడానికి ముందు అనన్యను ఇలా తన కెమెరాలో బంధించారు అంజలి. (Image courtesy - Social Media)
కాజల్ అగర్వాల్ (Image courtesy - Social Media)