Vicky Rashmika : తెరపైకి మరో కొత్త జంట.. రష్మిక, విక్కీ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయ్యేలానే ఉంది
రష్మిక మందన్న, విక్కీ కౌశల్ ఓ ఈవెంట్ కోసం కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వారు ఫోటోషూట్ చేశారు. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేశారు.(Images Source : Instagram/Vicky Kaushal, Rashmika Mandanna )
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోషూట్‌లో విక్కీ, రష్మిక చాలా పర్ఫెక్ట్ కపుల్‌గా కనిపించారు. వారి మధ్య ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ బాగుంటుందంటూ నెటిజన్లు ప్రిడిక్ట్ చేస్తున్నారు.(Images Source : Instagram/Vicky Kaushal, Rashmika Mandanna )
falguni shane peacock నిర్వహించిన ఈవెంట్లో విక్కీ, రష్మిక అదిరే ఔట్ఫిట్లతో ర్యాంప్ వాక్ చేశారు. షో స్టాపర్‌గా వీరిద్దరూ ఈవెంట్లో హైలైట్‌గా నిలిచారు.(Images Source : Instagram/Vicky Kaushal, Rashmika Mandanna )
గోల్డెన్ కలర్ షేర్వానీలో విక్కీ కౌశల్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ఫుల్ బియర్డ్ లుక్‌లో (Images Source : Instagram/Vicky Kaushal, Rashmika Mandanna )
రష్మిక మందన్న కూడా చాలా అందంగా కనిపించింది. ప్రిన్సెస్‌లా అందంగా ముస్తాబై.. లాంగ్ హెయిర్‌తో చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Vicky Kaushal, Rashmika Mandanna )
ప్రసుత్తం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి అభిమానులు లైక్‌లు, కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. (Images Source : Instagram/Vicky Kaushal, Rashmika Mandanna )