Vithika Sheru: వెకేషన్లో వితికా శేరు..జలపాతం దగ్గర ప్రశాంతంగా కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తోంది!
RAMA | 02 Aug 2024 03:11 PM (IST)
1
టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో అదృష్టం పరీక్షించుకున్న వితిక ..వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. సినిమాల్లో ఫాలోయింగ్ లేకపోయినా బిగ్ బాస్ రియాల్టీ షోతో ఫేమస్ అయింది.
2
పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిపోయి కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండిపోయింది..బిగ్ బాస్ షో తో మళ్లీ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తోంది. పలు టీవీ షోల్ లో సందడి చేస్తోంది
3
ఆ మధ్య సిక్స్ ప్యాక్ ఫొటోస్ షేర్ చేసి షాక్ ఇచ్చింది వితిక... రీసెంట్ గా వెకేషన్లో భాగంగా వాటర్ ఫాల్ దగ్గరున్న ఫొటోస్ పోస్ట్ చేసింది
4
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
5
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)