✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Hamida: అప్పు - కళ్యాణ్ పెళ్లి చేసేందుకు స్కెచ్ వేస్తోన్న స్వప్న ( హమీదా) మెస్మరైజింగ్ లుక్!

RAMA   |  02 Aug 2024 01:39 PM (IST)
1

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన హమీదా బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న క్యారెక్టర్లో ఇరగదీస్తోంది. కన్నింగ్ అత్తగా నటిస్తోన్న రుద్రాణికి చుక్కలు చూపిస్తూ..ముక్కుసూటిగా మాట్లాడుతూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంది.

2

ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ మొత్తం అప్పు-కళ్యాణ్ పెళ్లి చుట్టూ తిరుగుతోంది. అప్పు మరో పెళ్లికి సిద్ధమైంది. అటు కళ్యాణ్..అప్పును వదులుకోలేక, ధైర్యంగా అడుగు ముందుకు వేయలేక ఆలోచనలో పడ్డాడు..ఈ టైమ్ లో అప్పుమనసులో మాట పసిగట్టేసింది స్వప్న

3

ఇంట్లోంచి వెళ్లిపో లేదంటే ధైర్యంగా పెళ్లి ఆపేయె..నీ జీవితం నీకు ముఖ్యం అంటూ స్ట్రాంగ్ మోటివేట్ చేస్తోంది. ఈ విషయం ముందే చెబితే అసలు పెళ్లివరకూ వ్యవహారం రానిచ్చేదాన్నికాదుకదా అంటోంది

4

సీరియల్ ఆరంభంలో గయ్యాళిలా కనిపించిన హమీదా..ఆ తర్వాత చెల్లెళ్లు కోసం మారుతూ వచ్చింది. దుగ్గిరాల వారి కుటుంబంలో చీడపురుగు అయిన రుద్రాణితో స్వప్న డైలాగ్స్ ని సీరియల్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు..

5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హమీదా..రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. ఇంతందం సిల్వర్ స్క్రీన్ పై వెలగాలి కానీ స్మాల్ స్క్రీన్ కే పరిమితం అయిపోయిందే అంటున్నారు నెటిజన్లు....

6

హమీదా (image credit :Hamida/Instagram)

7

హమీదా (image credit :Hamida/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Hamida: అప్పు - కళ్యాణ్ పెళ్లి చేసేందుకు స్కెచ్ వేస్తోన్న స్వప్న ( హమీదా) మెస్మరైజింగ్ లుక్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.